శుక్రవారం 14 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 14:32:27

ట్రెడిషినల్‌ కాటన్ ‌శారీలో లావణ్య అదరహో!

ట్రెడిషినల్‌ కాటన్ ‌శారీలో లావణ్య అదరహో!

అందమైన రూపంతో పాటు అభినయం కలగలిసిన నాయిక లావణ్య త్రిపాఠి. తొలి సినిమా ‘అందాల రాక్షసి’ నుంచి కాస్ట్యూమ్స్‌ విషయంలో అందరికి కంటే భిన్నంగా వుంటుంది ఈ నాయిక. మోడరన్‌ దుస్తులతో పాటు చీరకట్టులో కూడా కథానాయికలు అందంగా వుంటారనేది లావణ్య నమ్మకం. అందుకే కాబోలు అప్పుడప్పుడు చీరకట్టులో తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ట్రెడిషినల్‌ కాటన్‌శారీలో అందంగా ముస్తాబైంది లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో అందర్నీ అలరిస్తున్నాయి.ఒకసారి వాటిపై మీరు ఓ లుక్కేయండి..logo