e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News లావ‌ణ్య‌త్రిపాఠి డ్యాన్స్ వీడియో హ‌ల్‌చ‌ల్‌

లావ‌ణ్య‌త్రిపాఠి డ్యాన్స్ వీడియో హ‌ల్‌చ‌ల్‌

లావ‌ణ్య‌త్రిపాఠి డ్యాన్స్ వీడియో హ‌ల్‌చ‌ల్‌

‘అందాల రాక్ష‌సి’గా తెలుగు ఆడియెన్స్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేసింది నార్త్ భామ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ సొట్ట బుగ్గ‌ల భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదుంది. నాని, నాగార్జున లాంటి స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి మ‌రి న‌టించింది లావ‌ణ్య‌త్రిపాఠి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావ‌ణ్య త్రిపాఠి అప్పుప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అంద‌రిలో జోష్

నింపుతుంటుంది.

ఈ బ్యూటీ వ‌ర‌ల్డ్ డ్యాన్స్ డే సంద‌ర్బంగా చేసిన డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్ లో హల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఏడాది ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. అయితే లావ‌ణ్య‌కు రెండు చిత్రాలు ఆశించిన స‌క్సెస్ అందించ‌లేదు.

ఇవి కూడా చదవండి..

పాయ‌ల్‌కు నెగెటివ్ పాత్ర‌లే వ‌స్తున్నాయా..?

షూట‌ర్ చంద్రోతోమ‌ర్‌ మృతి..తాప్సీ, భూమి సంతాపం

శంక‌ర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ ర‌చ‌యిత డైలాగ్స్..!…

ఇంట్రెస్టింగ్‌గా సినిమా బండి ట్రైల‌ర్‌..వీడియో

షూట‌ర్ చంద్రోతోమ‌ర్‌ మృతి..తాప్సీ, భూమి సంతాపం

రావు ర‌మేశ్ ఛాలెంజింగ్ రోల్‌..!

బాల‌కృష్ణ‌లో మ‌రో యాంగిల్‌..తెలుసుకోవాల్సిందే..!

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

ప్రియాంక వ‌ల్లే అవ‌కాశాలు రాలేదు: మీరాచోప్రా

చెఫ్ గా న‌టించా..కానీ గుడ్డు కూడా ఉడ‌క‌బెట్ట‌లేను: ప్రియ‌మ‌ణి

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

నిర్మాత‌గా టాలీవుడ్ యువ హీరో..!

వ‌కీల్‌సాబ్ నుంచి ‘మ‌గువా మ‌గువా’ ఫుల్ వీడియో సాంగ…

స‌ల్మాన్‌-జాక్వెలిన్ సాంగ్ టీజ‌ర్ అదుర్స్..!

పూరీ ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాద‌ట‌..!

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లావ‌ణ్య‌త్రిపాఠి డ్యాన్స్ వీడియో హ‌ల్‌చ‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement