శనివారం 30 మే 2020
Cinema - May 12, 2020 , 18:17:09

మిస్ యూనివ‌ర్స్ గా లారా ద‌త్తా..నేటికి 20 ఏళ్లు

మిస్ యూనివ‌ర్స్ గా లారా ద‌త్తా..నేటికి 20 ఏళ్లు

లారా ద‌త్తా..ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అల‌నాటి అందాల తారల్లో లారా ద‌త్తా ఒక‌రు. ఈ అందాల‌భామ ప్ర‌పంచ‌సుంద‌రి కిరీటాన్ని ద‌క్కించుకుని నేటికి 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ లో అత్యుత్త‌మ క్ష‌ణాలను గుర్తు చేసుకుంది. 2000 మే 12న ఐలాండ్ నేష‌న్ సిప్ర‌స్ లోని నికోసియాలో..నేటికి 20 సంవ‌త్స‌రాలు.

ప్ర‌పంచం నుంచి నేను అందుకున్న అద్భుత‌మైన బ‌హుమ‌తి. ఎప్పుటికీ గొప్ప‌గా ఫీల‌యే విష‌యం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని అందుకున్న‌ ఆనంద‌క్ష‌ణాల‌కు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసుకుంది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo