e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News ఖుషీ క‌పూర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్

ఖుషీ క‌పూర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్

ఖుషీ క‌పూర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్

అతిలోక సుంద‌రి శ్రీదేవి ఎంత ప‌ద్ద‌తిగా క‌నిపించిందో అందుకు భిన్నంగా వారి కూతుళ్లు క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా, ఆమె అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది. రీసెంట్‌గా బికినీలో దిగిన ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ అందించింది. ఇక శ్రీదేవి చిన్న కుమార్తె సినిమాల‌లోకి రాక‌ముందే గ్లామ‌ర్ షోతో అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేస్తుంది.

ఖుషీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు పూల్ ద‌గ్గ‌ర బికినీలో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఖుషీ చాలా హాట్ లుక్ లో క‌నిపిస్తుంది. ఖుషీని ఇలా చూసి ఆమె అభిమానులే కాదు నెటిజ‌న్స్ సైతం చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఖుషీ ఇటీవలే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో.. నటనలో ఉన్నత విద్యను పూర్తి చేసి ముంబైకి తిరిగి వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మ‌డు కూడా వెండితెరపై అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మైంది. తన నిర్మాణ సంస్థ ద్వారా.. సౌత్ అండ్ నార్త్ లో భారీ చిత్రాలు నిర్మిస్తున్న బోణీ కపూర్ ..ఖుషీని ఓ తెలుగు మూవీ ద్వారా పరిచయం చేయాలని.. అందుకు సరైన దర్శకుడిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాల‌కు సంబంధ‌మేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్‌ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి దాటిన భారత్‌
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్‌నాథ్‌ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్‌ ఎల్‌జీ
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖుషీ క‌పూర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్
ఖుషీ క‌పూర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్
ఖుషీ క‌పూర్ హాట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్

ట్రెండింగ్‌

Advertisement