ఆదివారం 31 మే 2020
Cinema - May 08, 2020 , 07:55:27

పోల్ డ్యాన్స్‌తో ఆక‌ట్టుకుంటున్న కృతి క‌ర్భందా

పోల్ డ్యాన్స్‌తో ఆక‌ట్టుకుంటున్న కృతి క‌ర్భందా

తెలుగులో వ‌చ్చిన తీన్‌మార్ చిత్రంలో ప‌వన్ స‌ర‌స‌న న‌టించి అంద‌రి దృష్టిని ఆకర్షించింది కృతి క‌ర్భందా. తాజాగా ఈ అమ్మ‌డు త‌న పోల్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ని నెటిజ‌న్స్ ముందు పెట్టింది. ఇది పాత వీడియో అయిన‌ప్ప‌టికీ తాజాగా కృతి షేర్ చేయ‌డంతో ఆమె ఫిట్‌నెస్ లెవ‌ల్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన కృతి త‌న ఫేవ‌రేట్ పోల్ డ్యాన్స్‌ని మిస్ అవుతున్న‌ట్టు పేర్కొంది. లాక్డౌన్ త‌ర్వాత పోల్ డ్యాన్స్ చేయాల‌ని అనుకుంటున్నాను. మ‌రి మీ లిస్ట్‌లో ఏముంది? ఏం మిస్ అవుతున్నారు? అంటూ నెటిజ‌న్స్‌కి ప్ర‌శ్న‌లు సంధించింది.  ప్ర‌స్తుతం పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్ చేస్తున్న కృతి ముంబైలో ఉంటున్న‌ట్టు తెలుస్తుంది.logo