శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 21, 2021 , 18:49:26

బాల‌కృష్ణ కోసం 'క్రాక్' డైరెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ..!

బాల‌కృష్ణ కోసం 'క్రాక్' డైరెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ..!

ప్ర‌స్తుతం క్రాక్ సినిమా స‌క్సెస్ ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. ఈ చిత్రం క‌లెక్ష‌న్ల సునామిని సృష్టించి సంక్రాంతి విన్న‌ర్ గా నిలిచింది. ఈ సినిమాతో గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైనింగ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా క్రాక్ డైరెక్ట‌ర్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన న్యూస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు గోపీచంద్‌మ‌లినేని. తాజాగా ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో న‌డుస్తోన్న టాక్ ప్ర‌కారం గోపీచంద్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశాడ‌ట‌.

త్వ‌ర‌లోనే తాను రాసుకున్న స్టోరీని నంద‌మూరి బాల‌కృష్ణ‌కు వినిపించ‌నున్నాడ‌ని టాక్‌. ఇప్ప‌టికే ఈ క‌థ‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒకే చేయ‌గా..ఇక‌ బాల‌కృష్ణ‌కు క‌థ న‌చ్చితే సినిమా సెట్స్ పైకి వెళ్లిన‌ట్టేనంటున్నారు టాలీవుడ్ విశ్లేష‌కులు. బాల‌కృష్ణ‌-గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్  పై క్లారిటీ రావాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

మోక్ష‌జ్ఞ మ‌న‌సు మార్చుకున్న‌ట్టేనా..?

బాలయ్య సినిమాలో పవర్ స్టార్..ఫ్యాన్స్ కు పండ‌గే..!

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo