e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్

బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్

బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్

న‌టి కిమ్ క‌ర్ధాషియ‌న్ సినీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఇటీవ‌లి కాలంలో త‌న భ‌ర్త కేన్ వెస్ట్ తో విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించి వార్త‌ల‌లో నిలిచింది కిమ్. ఆరు సంవ‌త్స‌రాల వైవిహిక బంధం త‌ర్వాత దంప‌తులు ఇద్ద‌రు విడిపోతున్న‌ట్టు ఈ మ‌ధ్య అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అయితే ఈ దంప‌తుల‌కు న‌లుగురు పిల్ల‌లు ఉండా, వారి బాధ్య‌త‌ను ఇరువురు స‌మానంగా పంచుకోవాల‌ని కోర్టు ఆదేశించింది.

కిమ్‌కు విడాకులు మంజూరు అయిన త‌ర్వాత ప‌ల‌వురు వ్యాపార వేత్త‌లు ఆమెను పెళ్లాడేందుకు క్యూ క‌డుతున్నారు. అయితే ఈ అమెరికన్ టాప్ మోడల్ అండ్ రీయాలిటి టీవీ స్టార్ కిమ్ కర్ధాషియన్ హాట్ ఫొటోల‌తో అంద‌రు హీటెక్కేలా చేస్తుంది. తాజాగా బికినీ ధ‌రించిన ఈ ముద్దుగుమ్మ టెన్నిస్ బ్యాట్ ప‌ట్టుకొని కోర్ట‌లో ఫొటోల‌కు ఫోజిచ్చింది. ఈ ఫొటోలు చూసి యూత్ మైమ‌రచిపోతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్
బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్
బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్

ట్రెండింగ్‌

Advertisement