ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 14:52:28

పూల్ లో సరదాగా కైరా అద్వానీ..ఫొటో వైరల్

పూల్ లో సరదాగా కైరా అద్వానీ..ఫొటో వైరల్

బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ గతేడాది గుడ్ న్యూస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2020లో ఈ భామ భూల్ భూలయా సీక్వెల్ లో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, కైరా కాంబోలో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కు కరోనా ప్రభావంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హోం క్వారంటైన్ లో ఉంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో సరదా సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇచ్చే కైరా..తాజాగా ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

సాయంత్రం సూర్యాస్తమయంలో కైరా తన ఇంటి ఆవరణలోని పూల్ లో స్విమ్మింగ్ చేసిన స్టిల్ ను షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను కైరా బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా లైక్ చేశాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo