బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Mar 28, 2020 , 19:42:20

మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై కైరా..ఫొటోలు వైర‌ల్‌

మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై కైరా..ఫొటోలు వైర‌ల్‌

ముంబై: త‌న అందం అభిన‌యంతో అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కైరా అద్వానీ. తాజాగా ఈ భామ వుమెన్ మ్యాగజైన్ కాస్మోపాలిట‌న్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. మెస్మ‌రైజ్‌చేసే లుక్స్ తో ఉన్న ఫొటోషూట్ స్టిల్స్ ను కైరా త‌న ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇపుడు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కైరా అద్వానీ ఫొటోల‌పై మీరూ ఓ లుక్కేయండి మరీ. View this post on Instagram

Saturday night plan! ????????????✌????

A post shared by KIARA (@kiaraaliaadvani) on