e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News హీటు పెంచుతున్న ఖుషీ క‌పూర్.. ఫొటోలు వైర‌ల్

హీటు పెంచుతున్న ఖుషీ క‌పూర్.. ఫొటోలు వైర‌ల్

హీటు పెంచుతున్న ఖుషీ క‌పూర్.. ఫొటోలు వైర‌ల్

అతిలోక సుంద‌రి శ్రీదేవి వెండితెర‌పై సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. గ్లామ‌ర్ షోకి తావివ్వ‌కుండా త‌న న‌ట‌న‌తోనే ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఆమె కూతుళ్లు అందుకు భిన్నంగా ఉన్నారు. జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ పోటీ పడుతూ అందాల ఆర‌బోస్తున్నారు. వీరి గ్లామ‌ర్ షోకు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే వెండితెర ఎంట్రీ ఇచ్చిన అప్పుడప్పుడు త‌న గ్లామ‌ర్ షోకి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. ఇక త్వ‌ర‌లో డెబ్యూ ఇవ్వ‌నున్న ఖుషీ కపూర్ అక్క‌కి ధీటుగా అందాలు ఆర‌బోస్తుంది. ఆ మ‌ధ్య బికినీలో ర‌చ్చ చేసిన ఖుషీ తాజాగా ఎద అందాల‌ను చూపిస్తూ పురుష పుంగ‌వుల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్ర‌స్తుతం ఖుషీ క‌పూర్ పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హీటు పెంచుతున్న ఖుషీ క‌పూర్.. ఫొటోలు వైర‌ల్
హీటు పెంచుతున్న ఖుషీ క‌పూర్.. ఫొటోలు వైర‌ల్
హీటు పెంచుతున్న ఖుషీ క‌పూర్.. ఫొటోలు వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement