కీర్తి సురేష్ యోగాస‌నం.. పిక్స్ వైర‌ల్

మహానటితో తెలుగు ఆడియన్స్‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం ఇత‌ర భాష‌ల‌లోను మంచి ఆఫ‌ర్స్ అందుకుంటుంది. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది. ఈ మ‌ధ్య‌ యోగాసనాలకు సంబంధించిన క్యూట్ పోజులు ఇస్తూ మతులు చెడగొడుతుంది కీర్తి సురేష్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే ప‌రిమిత‌మైన కీర్తి సురేష్ యోగ‌స‌నాలు చేస్తూ టెన్ష‌న్ … Continue reading కీర్తి సురేష్ యోగాస‌నం.. పిక్స్ వైర‌ల్