Keerthy Suresh: కీర్తి సురేష్ బ‌ర్త్ డే.. స‌ర్‌ప్రైజింగ్ పోస్టర్స్ విడుద‌ల‌

సౌత్ ఇండ‌స్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అవుతున్న కీర్తి సురేష్‌.. త‌న న‌ట‌న‌, అందంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. నేను లోక‌ల్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీతో పాటు మ‌హాన‌టి లాంటి హిస్టారిక‌ల్ మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా ఫేమ‌స్ అయిపోయిన కీర్తి సురేష్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు సర్కారు వారి పాట‌, చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రాల‌లో న‌టిస్తుంది. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి ‘పున్నమినాగు’లో నాయికగా నటించారు. … Continue reading Keerthy Suresh: కీర్తి సురేష్ బ‌ర్త్ డే.. స‌ర్‌ప్రైజింగ్ పోస్టర్స్ విడుద‌ల‌