బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 23:16:58

మాస్కు ధరించండి.. కామ్‌గా ఉండండి: ప్రీతి జింటా

మాస్కు ధరించండి.. కామ్‌గా ఉండండి: ప్రీతి జింటా

ముంబై: ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకునే బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా బుధవారం కూడా ఓ అద్భుతమైన చిత్రాన్ని షేర్‌ చేసింది. మాస్క్‌ ధరించి ఉన్న తన ఫొటో పెట్టి, ‘కామ్‌గా ఉండండి.. మాస్క్‌ ధరించండి.’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

కరోనా నుంచి మనం రక్షణ పొందాలంటే మాస్కును తప్పనిసరిగా ధరించాలని ప్రీతిజింటా పేర్కొంది. ఆమె పింక్‌ డ్రెస్‌లో అదిరపోయే ఫొటో పెట్టిన 37 నిమిషాల్లోనే  20 వేల మందికి పైగా అభిమానులు లైక్‌ కొట్టారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.