శనివారం 06 జూన్ 2020
Cinema - May 22, 2020 , 22:37:38

వైరల్‌ అవుతున్న కేసీఆర్‌, చిరు చిత్రం...

వైరల్‌ అవుతున్న కేసీఆర్‌, చిరు చిత్రం...

ఎన్నో వేల మంది కార్మికుల జీవనాదారం, కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆధారపడి ఉన్న సినీ రంగం గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా డీలా పడిపోయింది. దీంతో సినీ రంగానికి తిరిగి పునర్‌వైభవం తెచ్చేందుకు సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తిరిగి థియేటర్లు తెరిచేలా ప్రభుత్వం అనుమతించాలని, షూటింగ్‌లకు అననుమతివ్వాలని కోరారు. అయితే ఈ సమావేశం సందర్భంగా తెలుగు చిత్రాల రారాజు చిరంజీవి, ఉద్యమ నాయకుడు, రాజకీయ రారాజు కేసీఆర్‌లు కలిసి నడుస్తున్న చిత్రం  ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. సోషల్‌ మీడియా వేధికగా ఈ ఇద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని లక్షల సంఖ్యలో షేర్‌ చేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రమే దర్శనమిస్తుంది.


logo