బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 17:15:39

లాక్ డౌన్ తో తార‌ల‌ న్యాచుర‌ల్ లుక్..ఫొటోలు

లాక్ డౌన్ తో తార‌ల‌ న్యాచుర‌ల్ లుక్..ఫొటోలు

క‌రోనాను త‌రిమికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్ల‌ర్లు తాత్కాలికంగా మూసివేశాయి. ఇక ఎప్పుడూ బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్లే హీరోయిన్లు ఇపుడు ఇంటికే ప‌రిమితమైపోయారు.

మేక‌ప్ ఆర్టిస్టులు కూడా లేక‌పోవ‌డంతో హీరోయిన్లంతా ఇపుడు న్యాచుర‌ల్ లుక్ లో క‌నిపిస్తున్నారు. క‌రీనాక‌పూర్, దిశా ప‌టానీ, దీపికా ప‌దుకొనే, రాధికా ఆప్టే, నుశ్ర‌త్ బ‌రూచా, క‌త్రినాకైఫ్, కాజోల్ ఇపుడు మేక‌ప్ కు దూరంగా ఉంటున్నారు. సుమారు నెల‌కుపైగా స‌హ‌జస‌ద్దమైన అందంతో క‌నిపిస్తున్న తార‌ల ఫొటోల‌ను మీరూ ఓ లుక్కేయండి.