ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 20:30:39

స‌స్పెన్స్ గా కార్తీక్ ర‌త్నం 'అర్థ‌శ‌తాబ్దం' టీజ‌ర్

స‌స్పెన్స్ గా కార్తీక్ ర‌త్నం 'అర్థ‌శ‌తాబ్దం' టీజ‌ర్

కేరాఫ్ కంచెర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం, న‌వీన్‌చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్ర అర్థ శ‌తాబ్దం. న్యాయం ధ‌ర్మం అవుతుంది కానీ ధ‌ర్మం ఎల్ల‌ప్పుడూ న్యాయం కాదు. యుద్ధ‌మే ధ‌ర్మం కాన‌ప్పుడు ధ‌ర్మ‌యుద్దాలెక్క‌డివి..ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో అంటూ సీరియ‌స్ బ్యాక్ డ్రాప్ వాయిస్ ఓవ‌ర్ తో వ‌చ్చే సంభాష‌ణ‌లు స‌స్పెన్స్ గా సాగుతూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. 

ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌క‌త్వం ఈ చిత్రానికి వ‌హిస్తున్నాడు. ఆర్ఎస్ క్రియేష‌న్స్-24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సుహాస్‌, శుభ‌లేక సుధాక‌ర్ సాయికుమార్‌, రాజార‌వీంద్ర, కృష్ణ ప్రియ, ఆమ‌ని ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి..

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo