ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 17:29:43

క‌రీష్మా వ‌ర్క‌వుట్స్ సెష‌న్..ఫొటోలు వైర‌ల్

క‌రీష్మా వ‌ర్క‌వుట్స్ సెష‌న్..ఫొటోలు వైర‌ల్

ముంబై: టీవీ సీరియ‌ల్స్ , రియాలిటీ షోలతోపాటు ప‌లు సినిమాల్లో న‌టించి యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ భామ క‌రీష్మా త‌న్నా. బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం సంజులో పింకీ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది. ఈ ముంబై బ్యూటీ యోగా చేస్తున్న ఫొటోలు, త‌న పెట్ తో క‌లిసి వ‌ర్క‌వుట్స్ సెష‌న్ లో పాల్గొన్న ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. స‌న్ డే వ‌ర్క‌వుట్ విత్ మై కోకో అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.

క‌రీష్మా అడ్వెంచ‌ర్ రియాలిటీ షో ఖ‌త్రోంకే ఖిలాడీ సీజ‌న్ 10లో విజేత‌గా నిలిచింది.  ఫిట్ నెస్ కోసం వ‌ర్క‌వుట్స్ చేస్తున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo