kapata nataka sutradhari | విజయ్ శంకర్, సంపత్‌కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్ అరవింద్, మేక రామకృష్ణ విజయ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. క్రాంతి సైనా దర్శకుడు. మనీష్ (హలీమ్) నిర్మాత. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
– Advertisement –
ఈ నెల 12న తెలంగాణ దేవుడు రిలీజ్
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?