e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home సినిమా వద్దురా సోదరా..

వద్దురా సోదరా..

కన్నడ నటుడు రిషి తెలుగులో అరంగేట్రం చేస్తూ నటిస్తున్న చిత్రం ‘వద్దురా సోదరా’. ఇస్లాహుద్దీన్‌ దర్శకుడు. ధన్య బాలకృష్ణన్‌ కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో ధీరజ్‌ మొగిలినేని, అమ్రేజ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘వినూత్న ప్రేమకథా చిత్రమిది. ప్రేమ ప్రయాణంలోని అనుభూతులకు దృశ్యరూపంలా ఉంటుంది. వినోదానికి పెద్దపీట వేశాం’ అని దర్శకుడు తెలిపారు. నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్‌, మహదేవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుప్రసాద్‌ పి, దిలీప్‌కుమార్‌, సంగీతం: ప్రసన్న శివరామన్‌, రచన-దర్శకత్వం: ఇస్లాహుద్దీన్‌.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana