బాలీవుడ్ నటి కంగనారనౌత్ సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్స్ తెగ హల్ చల్ చేస్తుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ వస్తోంది కంగనా. ఇండస్ట్రీలోని మాఫియాకు వ్యతిరేకంగా గళం విప్పుతూ తాను సొంత కృషి, పట్టుదలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగానని చెబుతుంటుంది. తన మొదటి సినిమా గ్యాంగ్ స్టర్ విడుదలై 15 ఏండ్లు పూర్తవడంతో..తన సక్సెస్ స్టోరీని షారుక్‌ఖాన్ తో పోల్చుకుంది కంగనారనౌత్.
షారుక్ ఖాన్ ది, నాది పెద్ద సక్సెస్ స్టోరీ.కానీ షారుక్ ఖాన్ ఢిల్లీ వాసి. కాన్వెంట్ చదువులు చదివిన వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు సినీ ఇండస్ట్రీలో భాగమైన వాళ్లు. నేను హిమాచల్ ప్రదేశ్ లోని ఏజెన్సీ గ్రామం నుంచి ప్రతీ రోజు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో