ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 16:13:51

కాజోల్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

కాజోల్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

లాక్ డౌన్ తర్వాత దాదాపు ఇంటికే పరిమితమైపోయింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్. హోంక్వారంటైన్ లో బోరు కొట్టకుండా కొత్త స్నేహితుడితో కాలక్షేపం చేస్తుంది. ఇంతకీ ఆ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..? నా 100 రోజుల క్వారంటైన్ పీరియడ్ లో కొత్తగా స్నేహితులను పరిచయం చేసుకుంటున్నా..అంటూ టేబుల్ ఉన్న బొమ్మ (డాల్)వైపు చూస్తున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

హెయిర్ స్టైల్ ను మార్చాలని ఆలోచిస్తున్నా అంటూ కర్లీ హెయిర్ లో దిగిన సెల్ఫీని ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ ద్వారా ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే.


logo