ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 16:04:59

వెరైటీ స్టిల్స్ లో.. కవ్విస్తున్న కాజల్

వెరైటీ స్టిల్స్ లో.. కవ్విస్తున్న కాజల్

తన అందం, అభియనంతో ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించింది అందాల తార కాజల్ అగర్వాల్. యువ హీరోలు, టాలీవుడ్ టాప్ యాక్టర్లతో నటించి అందరినీ మెప్పించింది.లక్ష్మీ కళ్యాణంతో తన సినీ ప్రయాణాన్ని షురూ చేసి..ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్ తో ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తోంది.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు చెందిన కొన్ని స్టిల్స్ తాజాగా మన్ డే బ్లూస్ పేరుతో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కాజల్ గ్రీస్ లోని చారిత్రక ఆలయాలను సందర్శించింది. వాటర్ థెరపీలో పాల్గొంది. ఇంట్లో తనకిష్టమైన కీబోర్డు ప్లే చేసింది. సరదాగా సముద్రతీరాన చల్లగాలులను ఆస్వాదిస్తూ సేదతీరింది. ఈ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo