ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 16:05:27

స్నేహితులతో జాన్వీకపూర్..త్రోబ్యాక్ ఫొటో

స్నేహితులతో జాన్వీకపూర్..త్రోబ్యాక్ ఫొటో

తొలి సినిమా దఢక్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం నటనాపరంగా జాన్వీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. జాన్వీకపూర్ సినిమాల్లోకి రాకముందు నుంచే ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

జాన్వీకపూర్ ఫ్యాన్స్ క్లబ్ ఇన్ స్టా పేజీలో త్రోబ్యాక్ స్టిల్ ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. జాన్వీకపూర్ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇద్దరు స్నేహితులతో కలిసి బ్లాక్ జీన్స్, బ్లూ డెనిమ్ జాకెట్ ఔట్ ఫిట్ లో చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ వైరల్ అవుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo