ముంబై: జాన్వీ కపూర్ కొత్త డ్రెస్సులో తళుక్కుమంటోంది. ఈసారి ఆమె పసుపు రంగు స్కర్ట్ సూట్లో జిగేల్మంది. వర్షాకాలం వేళ క్యూటీ జాహ్నవి.. సరికొత్త కలర్స్‌లో అట్రాక్ట్ చేస్తున్నది. కొత్త లుక్‌తో ఆమె మరింత కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లిన శ్రీదేవి కూతురు.. ఎల్లో స్కర్ట్ సూట్లో రెపరెపలాడింది. క్రాప్ టాప్‌తో పాటు మినీ స్కర్ట్ వేసుకున్న ఆమె.. మ్యాచింగ్ కలర్లో బ్లేజర్ వేసుకున్నది. ఆ బ్లేజర్‌కు గోల్డ్ కలర్ బటన్లు ఉన్నాయి. ఇటీవల జాన్వీ మోనోక్రోమ్ స్టయిల్ డ్రెస్సులో మెరిసిన విషయం తెలిసిందే.