90లలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది అందాల భామ రంభ. స్టార్ హీరోలతో పోటీ పడి మరీ యాక్టింగ్, డ్యాన్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెండ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. రంభ అభిమానుల జాబితాలో జగపతిబాబు కూడా ఉన్నారు. అవును మీరు విన్నది నిజమే.కానీ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న చిత్రం మహాసముద్రం, శర్వానంద్, సిద్దార్థ్, అదితీరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
జగపతిబాబు కీ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జగ్గూభాయ్ రంభకు అభిమానిగా కనిపిస్తాడు. వైజాగ్ లో వేసిన సెట్లో జగ్గూభాయ్ పై ఓ పాటను షూట్ చేయగా..ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ప్లెక్సీలు కనిపిస్తాయి. ఈ పాటలో శర్వానంద్ కూడా ఉంటాడు. అంతేకాదు ఈ పాట కోసం డైరెక్టర్ అజయ్ భూపతి రంభ అనుమతి కూడా తీసుకున్నాడట.
ఇవి కూడా చదవండి..
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..