గురువారం 21 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 15:42:45

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

అలాద్దీన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలంక‌న్ సుంద‌రి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌. ఆ త‌ర్వాత హౌస్ ఫుల్ ప్రాంఛైజీ చిత్రాలతోపాటు స్టార్ హీరోల సినిమాల్లో త‌న అంద‌చందాలు, న‌ట‌న‌తో అంద‌రిని మైమ‌రిపింప‌జేసింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో హాట్ లుక్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్ర‌కారును గుండెల్ని పిండేస్తోంది. వైట్ ఫుల్ ష‌ర్టుతో బ‌ల్లెరినా డ్రెస్ తో స్ట‌న్నింగ్ చేసే ఫోజులు ఇచ్చి మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. జాక్వెలిన్ హాట్ హాట్ గా క‌నిపిస్తున్న స్టిల్స్ నెటిజ‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఫ్..నిన్ను చూస్తే ఆశ్య‌ర్యంగా ఉంది..అంటూ యోగాబ్యూటీ శిల్పాశెట్టి కామెంట్ పోస్ట్ చేసింది. యామీ గౌత‌మ్ అమేజింగ్ అంటూ మ‌రో కామెంట్ పెట్టింది. జాక్వెలిన్ ప్ర‌స్తుతం అటాక్‌, బూత్ పోలీస్‌, స‌ర్క‌స్, బ‌చ్చ‌న్ పాండే చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

'వ‌రుడు కావాలి' అంటున్న రీతూవ‌ర్మ‌..ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియో

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo