e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News ఇండియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన శ్రీలంక‌న్ బ్యూటీ

ఇండియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన శ్రీలంక‌న్ బ్యూటీ

ఇండియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన శ్రీలంక‌న్ బ్యూటీ

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప్రేమాయ‌ణాల‌కు కోద‌వే లేదు. కొన్నేళ్ల క్రితం ప్రేమ‌లో ప‌డ్డ కొన్ని జంట‌లు చ‌డీ చ‌ప్పుడు కాకుండా స‌హ‌జీవ‌నం చేస్తున్నాయి.వీలున్న‌ప్పుడు పెళ్లి చేసుకునేందుకు ప్లాన్స్ కూడా చేసుకుంటున్నాయి.ఇప్పుడు శ్రీలంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సౌత్ ఇండియాకు చెందిన వ్యాపార వేత్త‌తో రిలేష‌న్‌లో ఉంద‌ట‌. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వినికిడి.

ఇటీవ‌ల ముంబైలోని ఖ‌రీదైన జుహూ ప్రాంతంలో ఖ‌రీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయ‌గా, ఇందులో త‌న ప్రియుడితో నివ‌సిస్తుంద‌ట జాక్వెలిన్. మరి ఇందులో నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆ మ‌ధ్య సాహో చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించింది. ప్ర‌స్తుతం పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇండియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన శ్రీలంక‌న్ బ్యూటీ
ఇండియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన శ్రీలంక‌న్ బ్యూటీ
ఇండియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన శ్రీలంక‌న్ బ్యూటీ

ట్రెండింగ్‌

Advertisement