ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 14:58:19

ఇస్మార్ట్ భామ సరికొత్త లుక్..ఫొటోలు వైరల్

ఇస్మార్ట్ భామ సరికొత్త లుక్..ఫొటోలు వైరల్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాలోవర్లను అమాంతం పెంచేసుకుంది నిధి అగర్వాల్. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన  అప్ డేట్స్ ను నిధి  ఎప్పటికపుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.  తాజాగా ఈ భామకు సంబంధించిన కొన్ని న్యూ స్టిల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో నిధి అగర్వాల్ దిగిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 

నిధి లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉండటం నచ్చక..న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఆన్ లైన్ కోర్సులో కూడా చేరిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ కోర్సు చేస్తు్న్నట్టు కొన్ని ఫొటోలు కూడా ట్విటర్ లో షేర్ చేసింది.  నిధి అగర్వాల్ ప్రస్తుతం తమిళ్ లో భూమి సినిమా చేస్తోంది. అశోక్ గల్లా డెబ్యూట్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo