ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం దర్శకనిర్మాతలకు మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లులో ఫీమేల్ లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరో శింబుతో కలిసి ఈశ్వరన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
తాజాగా ఈ భామ ఖాతాలో మరో రెండు తమిళ సినిమాలు పడ్డాయట. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి స్పష్టత రానుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయిన నిధి అగర్వాల్ రాబోయే కాలంలో ఇటు తెలుగు, అటు తమిళంలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం