శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 21:24:50

చీర‌క‌ట్టులో మెరుస్తున్న‌ నిధి..ఫొటోలు వైర‌ల్

చీర‌క‌ట్టులో మెరుస్తున్న‌ నిధి..ఫొటోలు వైర‌ల్

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ల‌క్ష‌ల్లో ఫ్యాన్ ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకుంది నిధి అగ‌ర్వాల్‌.  ఈ చిత్రం త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. లాక్ డౌన్ లో ఏదో ఒక అప్ డేట్ తో అభిమానుల‌ను ప‌లుక‌రించింది నిధి. ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో క‌నిపించే ఈ హైద‌రాబాదీ భామ ఇపుడు సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో మెరిసిపోతుంది.

నిధి చీర‌కట్టులో కెమెరాకు  పోజిచ్చిన స్టిల్స్ ఇపుడు అభిమానుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అశోక్ గ‌ల్లా డెబ్యూట్ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. త‌మిళం, క‌న్న‌డ ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo