నిధి అగ‌ర్వాల్ సోయ‌గం చూడ‌త‌ర‌మా..!

నిధి అగ‌ర్వాల్..సోష‌ల్ మీడియాలో ఈ భామ‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త‌న పోస్టుల‌తో ఫాలోవ‌ర్ల‌లో జోష్ నింపుతుంటుంది నిధి. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో స్టార్ డ‌మ్ సంపాదించింది.