సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 18:38:43

గ్లామర్‌ డోసు పెంచిన ఇషా

గ్లామర్‌ డోసు పెంచిన ఇషా

తెలుగమ్మాయి ఇషారెబ్బ గ్లామర్‌ డోసు పెంచింది. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించి హోమ్లీ పాత్రలనే సెలెక్ట్‌ చేసుకున్న ఇషా తాజా ఫొటోషూట్‌తో గ్లామర్‌ పాత్రలకు కూడా తాను రెడీ..! అనే సంకేతాలను ఇస్తోంది. ఎరుపు రంగు చీరలో, స్లీవ్‌లెస్‌ టాప్‌తో కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టేలా తన తాజా ఫోటోలను ఈ అమ్మడు సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఇటీవల ‘రాగల 24 గంటల్లో’ చిత్రంలో నటించిన ఇషా ప్రస్తుతం పలు కన్నడ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. 


logo