తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది అనుష్క. నిశ్శబ్దం తర్వాత మరే సినిమాలో కనిపించలేదు అనుష్క. ఈ భామ పెండ్లి పీటలెక్కే విషయంపై ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చినా..అనుష్క వాటిని కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే చాలా రోజుల తర్వాత తాజాగా ప్రెష్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది.
అనుష్క దుబాయ్‌కు చెందిన బిజినెస్ కుమారుడిని పెండ్లి చేసుకోబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆప్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సారి కూడా దీనిపై స్పందించడంలేదు అనుష్క. మరోవైపు ఈ బ్యూటీ తన నెక్ట్స్ ప్రాజెక్టుతో బిజీ కానుంది. యువ హీరో నవీన్ పొలిశెట్టితో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనుంది. ప్రస్తుతం ఫిజికల్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిందట స్వీటీ.
ఇవి కూడా చదవండి..
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!