e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News కొరటాల చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?‌

కొరటాల చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?‌

కొరటాల చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?‌

ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రానికి ఉగాది సంద‌ర్భంగా గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ్డ సంగతి తెలిసిందే. జ‌న‌తాగ్యారేజీ లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రి కాంబోలో సినిమా సంద‌డి చేయ‌బోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఒక‌టి ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌‌క్క‌ర్లు కొడుతోంది. కొర‌టాల‌-ఎన్టీఆర్ రెండో సినిమా థీమ్ లైన్ ఇదేనంటూ ఓ న్యూస్ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. ఓ చిన్న గ్రామం నుంచి న‌గ‌రానికి వ‌చ్చిన వ్య‌క్తిగా ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ట‌. ప‌రిస్థితుల ప్ర‌భావంతో ఎన్టీఆర్ ఎలా మారాడ‌నే నేప‌థ్యంలో మూవీ సాగ‌నుంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. మరి హీరో బాడీలాంగ్వేజ్ త‌గ్గ‌ట్టుగా క్యారెక్ట‌రైజేష‌న్ ను డిసైడ్ చేసే కొర‌టాల ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడోన‌ని ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీని ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేసేందుకు కొర‌టాల ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో రానున్న ఈ ప్రాజెక్టు వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి..

సలార్‌, కెజిఎఫ్‌ 2లపై అప్‌ డేట్‌

కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

మురుగ‌దాస్ పాన్ ఇండియా సినిమా..!

ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్‌

జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టేశాడు..!

క‌రోనా పాజిటివ్.. థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన హీరోయిన్

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఖిలాడి టీజ‌ర్

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొరటాల చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?‌

ట్రెండింగ్‌

Advertisement