సోమవారం 25 మే 2020
Cinema - Mar 01, 2020 , 18:46:27

బీచ్‌ లో ఇలియానా..ఫొటోలు వైరల్‌

బీచ్‌ లో ఇలియానా..ఫొటోలు వైరల్‌

అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రంతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది గోవా సుందరి ఇలియానా. ఈ భామ ప్రస్తుతం సమ్మర్‌ వెకేషన్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఇలియానా తనకిష్టమైన అండమాన్‌ దీవుల్లోని  అందమైన లొకేషన్‌లో గల ముంజో ఓసియన్‌ రిసార్ట్‌లో సేద తీరింది. సముద్రం మిమ్మల్ని పిలుస్తున్నపుడు అంటూ క్యాప్షన్‌ ఇస్తూ..బీచ్‌ లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా..స్టిల్స్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

logo