మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 29, 2020 , 20:25:36

హృతిక్ రోష‌న్ డ్యాన్స్ రిహార్స‌ల్స్..బీటీఎస్ వీడియో

హృతిక్ రోష‌న్ డ్యాన్స్ రిహార్స‌ల్స్..బీటీఎస్ వీడియో

బాలీవుడ్ యాక్ట‌ర్ల‌లో హృతిక్ రోష‌న్ డ్యాన్స్ స్లైల్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కొరియోగ్రాఫ‌ర్లు కూడా స్ట‌న్ అయ్యేలా త‌న డ్యాన్స్ తో అద‌ర‌గొడ‌తాడు హృతిక్. సినిమాల‌కు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న హృతిక్ మ‌ళ్లీ వార్ సినిమాతో చాలా రోజుల త‌ర్వాత‌ త‌న డ్యాన్స్ ను ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి చూపించాడు. ఈ చిత్రంలో ఘుంగ్రూ అంటూ సాగే పాట స్లైలిష్ సాగుతుంది. 

ఘుంగ్రూ పాట‌లో హృతిక్ త‌న టీంతో క‌లిసి రిహార్స‌ల్స్ చేస్తున్న‌పుడు తీసిన బీటీఎస్ వీడియో ఒక‌టి ఇపుడు ఇంట‌ర్ నెట్ లో వైర‌ల్ అవుతోంది. సౌండ్, కెమెరా, యాక్ష‌న్ అని డైరెక్ట్ అన‌గానే..హుక్ స్టెప్ వేయ‌డం వీడియోలో చూడొచ్చు. logo