సోమవారం 25 జనవరి 2021
Cinema - Nov 08, 2020 , 07:48:29

హౌజ్‌లో ఆరిపోయే దీపం ఎవ‌రు, వెలిగే దీపం ఎవ‌రు?

హౌజ్‌లో ఆరిపోయే దీపం ఎవ‌రు, వెలిగే దీపం ఎవ‌రు?

హౌజ్‌లో ఆరిపోయే దీపం ఎవ‌రు, వెలిగే దీపం ఎవ‌రు?


బిగ్ బాస్ హౌజ్‌లో ఆరిపోయే దీపం ఎవ‌రు, వెలిగే దీపం ఎవ‌రు?  చెప్పాల‌ని నాగ్ ఇంటి స‌భ్యుల‌ని కోరారు. ఇది ముందుగా అభిజీత్ తో మొద‌లు పెట్టారు నాగ్. అభిజిత్.. మోనాల్ వెలిగే దీపం అని, అమ్మ రాజ‌శేఖ‌ర్ ఆరిపోయే దీపం అని అన్నారు. ఆ త‌ర్వాత అరియానా..అవినాష్( వెలిగే దీపం), అభిజిత్( ఆరిపోయే దీపం), మోనాల్..అఖిల్( వెలిగే దీపం),అరియానా( ఆరిపోయే దీపం), సోహైల్.. మెహ‌బూబ్( వెలిగే దీపం),అరియానా ( ఆరిపోయే దీపం), అవినాష్..అరియానా( వెలిగే దీపం), మోనాల్( ఆరిపోయే దీపం), హారిక..లాస్య( వెలిగే దీపం), అవినాష్( ఆరిపోయే దీపం), లాస్య‌.. హారిక( వెలిగే దీపం), అరియానా( ఆరిపోయే దీపం), మెహ‌బూబ్..సోహైల్( వెలిగే దీపం), అరియానా( ఆరిపోయే దీపం), అమ్మ రాజ‌శేఖ‌ర్..అరియానా( వెలిగే దీపం), అఖిల్( ఆరిపోయే దీపం), అఖిల్..మోనాల్( వెలిగే దీపం), అమ్మ రాజ‌శేఖ‌ర్( ఆరిపోయే దీపం)

మొత్తానికి ఈ వెలిగే దీపం, ఆరిపోయే దీపం కాన్సెప్ట్‌లో అరియానాని ఎక్కువ మంది ఆరిపోయే దీపం అని చెప్పారు. ఇక అఖిల్‌ని మోనాల్ వెలిగే దీపం గా చెప్ప‌డం అలానే మోనాల్‌ని అఖిల్ వెలిగే దీపంగా చెప్ప‌డం ఇందులో కొస‌మెరుపు. ఇక‌ అరియానా డిక్టేకర్ కెప్టెన్‌నా.. ఇంపాక్ట్ చూపించిన కెప్టెన్‌నా అని నాగార్జున అడిగినప్పుడు అవినాష్, మాస్టర్ తప్ప మిగిలిన వాళ్లంతా డిక్టేకర్ అని తేల్చేశారు. logo