శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 18:57:40

డైరెక్ట‌ర్ సుకుమార్ రెమ్యున‌రేష‌న్ పై చ‌ర్చ..!

డైరెక్ట‌ర్ సుకుమార్ రెమ్యున‌రేష‌న్ పై చ‌ర్చ..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమా అంటే చాలు సినీ ల‌వ‌ర్స్ ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తుంటారు. సినిమా సినిమాకు కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు రుచి చూపిస్తూ ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు సుకుమార్. ఈ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో పుష్ప చిత్రం చేస్తున్నాడు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ మూవీకి సుకుమార్ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాలీవుడ్ లో జోరుగా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. పుష్ప చిత్రానికి సుకుమార్ భారీ మొత్తంలో అంటే సుమారుగా రూ.23 కోట్ల‌వ‌ర‌కు  పారితోషికం తీసుకుంటున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. అల వైకుంఠ‌పురంలో చిత్రంతో బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన అల్లు అర్జున్ కూడా ఈ చిత్రానికి భారీ మొత్తంలోనే రెమ్యునరేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్‌. పుష్ప ప్రాజెక్టు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సుకుమార్ రెమ్యున‌రేష‌న్ టాపిక్ కొన‌సాగుతూనే ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo