బుధవారం 08 జూలై 2020
Cinema - Apr 15, 2020 , 21:18:54

ప్ర‌జ‌ల‌కు హిట్ డైరెక్ట‌ర్ శైలేష్ సూచ‌న‌లు..వీడియో

ప్ర‌జ‌ల‌కు హిట్ డైరెక్ట‌ర్ శైలేష్ సూచ‌న‌లు..వీడియో

హైద‌రాబాద్ : క‌రోనాను నియంత్రించేందుకు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త ఎలా అల‌వ‌ర్చుకోవాలి. లాక్ డౌన్ స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి అనే అంశాల‌పై సూచ‌న‌లిస్తూ హిట్ సినిమా డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను ఓ వీడియో రూపొందించాడు. నేను ఫిల్మ్ మేక‌ర్ అయ్యే క‌న్నా ముందు హెల్త్ కేర్ ప్రాక్టిష‌న‌ర్ ని. రోగాల నియంత్ర‌ణ మీద అవ‌గాహ‌న ఉండ‌టం వ‌ల్ల ఇలాంటి స‌మ‌యంలో నేను కొన్ని సూచ‌న‌లు ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని శైలేష్ చెప్పాడు.

ఇంట్లో లిఫ్ట్ నుంచి ప్ర‌యాణం మొద‌లు పెట్టేముందు నుంచి కారులో, ఇత‌ర వాహ‌నాల్లో వెళ్ల‌డం, కిరాణా షాపు, సూపర్ మార్కెట్  కు వెళ్లిన‌పుడు సామాజిక దూరం ఎలా పాటించాలో తెలియ‌జేశాడు. logo