శనివారం 06 జూన్ 2020
Cinema - May 18, 2020 , 13:01:33

పానీ పూరీ కోసం ఈ బిగ్ బాస్ భామ ఆవేద‌న‌..!

పానీ పూరీ కోసం ఈ బిగ్ బాస్ భామ ఆవేద‌న‌..!

బిగ్ బాస్ సీజ‌న్ 3లో హాట్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన బ్యూటీ హిమ‌జ‌.ఈ అమ్మ‌డు సీరియ‌ల్స్‌, సినిమాలలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటూ ప్ర‌త్యేక ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హిమ‌జ చేసిన ఫ‌న్నీ వీడియో నెటిజ‌న్స్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

హిమ‌జ తాజాగా షేర్ చేసిన వీడియోలో ..  తన స్మార్ట్ టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అభ్యర్థిస్తునట్లు ఉన్న ఈ వీడియో చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కరోనా వ‌ల‌న పానీపూరీ షాప్స్ పూర్తిగా బంద్ కావ‌డంతో దాని ప్రియులు ప‌రితపించి పోతున్నారు. logo