శుక్రవారం 14 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 22:15:20

నిర్మాతలకు హీరోల కరోనా ఆఫర్లు.!

నిర్మాతలకు హీరోల కరోనా ఆఫర్లు.!

హైదరాబాద్‌ : కరోనా తరువాత ప్రపంచం ఎలా ఉండబోతుంది.. ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.. దేశ ఆర్థికవ్యవస్థ ఎలా ఉండబోతుంది.. వివిధ రంగాల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇక వినోదరంగంలో భాగమైన సినీ రంగంలో కూడా రకరకాల పరిణామాలు రాబోతున్నాయి. అయితే కొంతకాలంగా స్తంభించిన  సినీరంగంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ స్టార్ట్‌ కనిపిస్తుంది. హీరోలు, దర్శకులు తమ తదుపరి సినిమాలను వరుసగా సెట్‌ చేసుకుంటున్నారు. అంతేకాదు ఓటీటీ మార్కెట్‌ కూడా పెరగడంతో యువ కథానాయకులు నిర్మాతలకు కొత్తగా కరోనా ఆఫర్లతో పారితోషికాలు తగ్గించుకుని అడ్వాన్సులు అందుకుంటూ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ సెట్‌ చేసుకుంటున్నారు. అందుకే గత కొంతకాలంగా టాలీవుడ్‌లో కొత్త చిత్రాల ప్రకటనలు ఊపందుకున్నాయి.

తాజావార్తలు


logo