శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 15:58:58

తెలుగు రాష్ట్రాల్లో 'రెడ్' తొలి రోజు షేర్ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో  'రెడ్'  తొలి రోజు షేర్ ఎంతంటే..?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన రెడ్ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజు థియేట‌ర్లు ఆడియెన్స్ తో నిండిపోయాయి. రెడ్ మూవీకి  ఏ రేంజ్ లో టాక్ న‌డుస్తోందో..తొలి రోజు బాక్సాపీస్ కల‌క్ష‌న్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం మొద‌టి రోజు రెడ్ రూ. 6.70 కోట్లు షేర్ రాబ‌ట్టింది. నైజాంలో రూ.2.19 కోట్లు, సీడెడ్ లో రూ.1.17 కోట్లు, నెల్లూరు రూ.36 ల‌క్ష‌లు, గుంటూరు రూ.46.5 ల‌క్ష‌లు, కృష్ణా రూ.35.3 ల‌క్ష‌లు, ప‌శ్చిమ‌గోదావ‌రి రూ.95.7 ల‌క్ష‌లు, తూర్పు గోదావ‌రి రూ. 63.85 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర రూ.53 ల‌క్ష‌లు వ‌సూళ్ల‌ను రాబట్టింది.

రెడ్ చిత్రాన్ని బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా చేసినందుకు అంద‌రికీ కృతజ్ఞ‌త‌లు. ఫేస్ మాస్కు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేయండి..ప్రేమ‌తో అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. కిశోర్ తిరుమ‌ల-రామ్ కాంబినేష‌న్ లో మూడోసారి వ‌చ్చిన చిత్రం రెడ్‌. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్టు కొట్టాడు రామ్‌.

ఇవి కూడా చ‌ద‌వండి

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

నాగ్-చిరు సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo