మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 16:17:15

రవితేజ కూతురు, కొడుకును చూశారా?

రవితేజ కూతురు, కొడుకును చూశారా?

సహాయనటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి మాస్‌ మహారాజాగా ఎదిగిన స్టార్‌ రవితేజ. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న రవితేజ ప్రస్తుతం క్రాక్‌ సినిమాలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా షూటింగ్‌లు లేకపోవడంతో ఈ సమయాన్ని కుటుంబంతో ఫన్‌టైమ్‌గా ఎంజాయ్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా షూటింగ్‌ల బిజీ వల్ల కూతురు మోక్షద, కొడుకు మహాధన్‌తో గడిపేసమయం లేకపోవడంతో ఇప్పుడు సమయాన్ని అంతా కూతురు, కొడుకుకే కేటాయించాడు.

అంతేకాదు తన తమ్ముడు దివంగత నటుడు భరత్‌ కొడుకుల యోగాక్షేమాలు కూడా రవితేజే చూసుకుంటున్నాడు. మొదట్నుంచీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే రవితేజ సోదరుల బిడ్డలను కూడా తనవాళ్లుగా చూసుకుంటున్నాడు.

 తమ్ముడు భరత్‌ కొడుకలతో రవితేజlogo