e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News బాల‌కృష్ణ కోసం స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌..!

బాల‌కృష్ణ కోసం స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌..!

బాల‌కృష్ణ కోసం స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ, టాలీవుడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. క్రాక్ స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న గోపీచంద్ మ‌లినేని బాల‌య్య కోసం ప‌వ‌ర్‌ఫుల్ క‌థ సిద్దం చేశాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా రాసుకున్న స్క్రిప్ట్ బాల‌య్య‌ను తెగ ఇంప్రెస్ చేసింద‌న ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో బాల‌కృష్ణ పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌.

బాల‌కృష్ణ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఇప్ప‌టికే చాలా సినిమాల్లో పోలీసాఫీస‌ర్ గా క‌నిపించాడు. మ‌రి ఇప్పుడు బాల‌కృష్ణ‌ను గోపీచంద్ మ‌లినేని పోలీసాఫీస‌ర్ గా ఎలా చూపిస్తాడోన‌ని ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్ లో అఖండ సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

పూజాహెగ్డేకు నెగెటివ్‌

అనూ ఇమ్మాన్యుయేల్ ఇన్ స్టా పిక్ వైర‌ల్

ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్న‌ల్‌..?

సినిమా బండి ట్రైల‌ర్ ఇంప్రెసివ్‌ ఫీట్‌

కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్న‌ల్‌..?

మీరెంత ధ‌న‌వంతుల‌నేది కాదు విష‌యం : రాంగోపాల్ వ‌ర్మ‌

త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేద‌ట‌…!

కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్

నాకు స్వ‌ల్ప ల‌క్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే

మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్

ఆక్సిజ‌న్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫ‌తేహి టిప్…

వెంటిలేట‌ర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞ‌ప్తికి నెటిజ‌న్ల స్పంద‌న‌

ప్ర‌భాస్‌తో టాలీవుడ్ ‘మ‌ల్లీశ్వ‌రి’ రొమాన్స్..?
అబార్ష‌న్ పై స్పందించిన గోవా బ్యూటీ..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాల‌కృష్ణ కోసం స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌..!

ట్రెండింగ్‌

Advertisement