e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News శ్రీదేవి సోడా సెంట‌ర్ నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

శ్రీదేవి సోడా సెంట‌ర్ నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

శ్రీదేవి సోడా సెంట‌ర్ నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

యంగ్ హీరో సుధీర్ బాబు విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. చివ‌రిగా వి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సుధీర్ ప్ర‌స్తుతం ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంట‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాయి.

ఇక ఈ రోజు సుధీర్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మూవీ నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. లైటింగ్ మెన్ సూరిబాబు పాత్ర‌లో సుధీర్ బాబు అద‌ర‌గొట్టాడు. స‌న్నివేశాలు అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో సుధీర్ త‌ప్పక హిట్ కొడ‌తాడ‌ని అంటున్నారు.

శ్రీదేవి సోడా సెంట‌ర్ నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌
ఇవికూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
ఆందోళన వద్దు.. ధైర్యమే మందు!
మ‌ధ్య‌లోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశ‌లో ఫ్యాన్స్
ఒకే రకమైన 2 మాస్క్‌లు వద్దు!
అడ్మిషన్‌కు ఐడీ అక్కర్లేదు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శ్రీదేవి సోడా సెంట‌ర్ నుండి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement