తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాష్ట్రప్రభుత్వ గుర్తింపును ఇవ్వాలని చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కోరారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓ వినతి పత్రాన్ని అందజేశారాయన. 2015లో ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా కరోనా సమయంలో ఎంతో మంది కళాకారులను ఆదుకున్నామని ఆర్ కే గౌడ్ తెలిపారు.