సత్యం, బొమ్మరిల్లు, సై, హ్యాపీ, ఢీ, రెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది జెనీలియా. అల్లరిగా కనిపిస్తూనే ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడం ఈ భామకున్న ప్రత్యేకత. తన కోస్టార్, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెండ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లతో సక్సెస్ ఫుల్ గా మ్యారేజ్ లైఫ్ గడుపుతోంది. ఈ బ్యూటీ ముంబైకి వెళ్లిపోయినప్పటికీ తెలుగు లో తాను నటించిన కోస్టార్లతో మంచి బాండింగ్ కొనసాగిస్తూ వస్తోంది.
ప్రత్యేకించి రామ్‌తో జెనీలియాకు మంచి స్నేహం ఉంది. చాలా కాలం తర్వాత జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసేందుకు రెడీ అవుతుందని..ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. హిందీతోపాటు తనకు బ్రేక్ ఇచ్చిన తెలుగు భాషలో కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుందట. రితేశ్ దేశ్ ముఖ్ కూడా జెనీలియా కమ్ బ్యాక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మరి జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా కనిపించబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతా ఆర్టిస్టులకు కోవిడ్..నాని సినిమాకు బ్రేక్..!
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!