శనివారం 23 జనవరి 2021
Cinema - Mar 19, 2020 , 01:39:18

రూల్స్‌ పాటించండి

రూల్స్‌ పాటించండి

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు  ‘నిశ్శబ్దం’ చిత్రబృందం  ముందుకొచ్చింది. కరోనాను ఆరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వీడియో ద్వారా వివరించారు.‘వరల్డ్‌హెల్త్‌ ఆర్గనైజేషన్‌తో పాటు మన ప్రభుత్వం చెప్పిన రూల్స్‌ను సీరియస్‌గా అనుసరించాలి. హైజీన్‌ను ఫాలో కావాలి. మన కుటుంబాల్ని, పిల్లల్ని, వృద్దుల్ని కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉంటే కరోనాను కంట్రోల్‌ చేయోచ్చు’ అని అనుష్క  తెలిపింది. 


logo