e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సినిమా కథ కంచికి మనం ఇంటికి

కథ కంచికి మనం ఇంటికి

కథ కంచికి మనం ఇంటికి

అదిత్‌ అరుణ్‌, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘కథ కంచికి మనం ఇంటికి’. చాణక్య చిన్నను దర్శకుడిగా పరిచయం చేస్తూ మోనిష్‌ పత్తిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హీరో అదిత్‌ అరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. అదిత్‌ అరుణ్‌ నటన చిత్రానికి హైలైట్‌గా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సంభాషణలు: శ్రీనివాస్‌ తేజ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కథ కంచికి మనం ఇంటికి

ట్రెండింగ్‌

Advertisement