e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News సామ్‌కు త‌మిళుల సెగ‌.. స‌పోర్ట్‌గా ఉన్న ఫ్యాన్స్

సామ్‌కు త‌మిళుల సెగ‌.. స‌పోర్ట్‌గా ఉన్న ఫ్యాన్స్

సామ్‌కు త‌మిళుల సెగ‌.. స‌పోర్ట్‌గా ఉన్న ఫ్యాన్స్

అక్కినేని కోడ‌లు స‌మంత తొలి సారి ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో స‌మంత పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించింది. అయితే వెబ్ సిరీస్‌లో తమిళ జనాల కోసం ఎంతగానో పోరాడిన టైగర్ సైన్యాన్ని దారుణంగా అవమనీస్తూ సమంత పాత్రను తీర్చిదిద్దినట్లు విమర్శలు వ‌చ్చాయి. ఒక ఉగ్రవాద పాత్రలోనే సమంత పాత్రను డిజైన్ చేసినట్లు ఉందని తమిళ జనాలు సోషల్ మీడియాలో దారుణంగా తిట్టిపోస్తున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు షేమ్ ఆన్ యూ స‌మంత అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి తీవ్ర ప‌ద‌జాలంతో కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పుడు ఆమెకి అండ‌గా ఉన్న‌ట్టుగా సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా,విమ‌ర్శ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో స్పందించిన ద‌ర్శ‌కులు వెబ్ సిరీస్ పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి. చూడకముందే అపార్ధం చేసుకోవద్దని ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని అన్నారు. తమిళ జనాలు కొందరు అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫ‌న్నీ వీడియో
పెండ్లి వేడుక‌లో వ‌ధువు కాళ్లు మొక్కిన వ‌రుడు..!
పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్‌ షురూ
బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ టైగర్‌ ష్రాఫ్‌, దిషా పటానిపై ఎఫ్‌ఐఆర్‌
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్‌ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్‌-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సామ్‌కు త‌మిళుల సెగ‌.. స‌పోర్ట్‌గా ఉన్న ఫ్యాన్స్

ట్రెండింగ్‌

Advertisement